భారతదేశం, జూన్ 11 -- భిన్నమైన కథలే కాదు వాటిని తెరపై మరింత భిన్నంగా ప్రజెంట్ చేయడంలోనూ మలయాళం ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. అలా ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాయే పాడక్కలమ్ (Padakkalm). అంటే యుద్ధభూమి అని అర్థం. జియోహాట్స్టార్ ఓటీటీలో మంగళవారం (జూన్ 10) నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో చూడండి.
మలయాళం మూవీ పాడక్కలమ్ మే 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ పేరుకు అర్థం యుద్ధభూమి. ఓ కాలేజీనే యుద్ధభూమిగా మార్చేసి ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ స్టూడెంట్ ఎలా ఓ వెరైటీ ఆటను ఎలా ఆడారన్నదే ఈ పాడక్కలమ్ మూవీ స్టోరీ. కేరళలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ కథ జరుగుతుంది.
కొన్ని వందల ఏళ్ల నాటి ఓ పాచికల ఆట ద్వారా ఎదుటి వ్యక్తులను తన నియంత్రణలోకి తెచ్చుకునే ప్రొఫెసర్ రంజీత్ (షరాఫుద్దీన్).. అతని ఆట కట్టించడానికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.