Hyderabad, జూన్ 13 -- బ్లాక్బస్టర్ మలయాళం స్పోర్ట్స్ కామెడీ మూవీ ఆలప్పుళ జింఖానా(Alappuzha Gymkhana) బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. అయితే అప్పుడు అంతగా రాని రెస్పాన్స్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత వస్తోంది. ఈ మూవీ గురువారం (జూన్ 12) సాయంత్రం నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
ప్రేమలు మూవీ ఫేమ్ నస్లేన్ తోపాటు పలువురు ఇతర మలయాళ నటులు నటించిన స్పోర్ట్స్ కామెడీ మూవీ ఆలప్పుళ జింఖానా. ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టగానే సోషల్ మీడియాలో పలువురు ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు రాస్తున్నారు. ఈ మధ్య కాలంలో నా మోస్ట్ ఫేవరెట్ మూవీ అని ఓ వ్యక్తి పోస్ట్ చేశారు. బేసిక్ స్టోరీతో వచ్చినా దానిని స్క్రీన్ పై చూపించిన తీరు అద్భుతమని, మ్యూజిక్ కూడా చాలా బాగుందని మరో వ్యక్తి అన్నారు.
మిగిలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.