Hyderabad, మే 13 -- మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఎన్ని చూసినా తనివి తీరడం లేదా? మరింత థ్రిల్ కోసం చూస్తున్నారా? అయితే ఆ ఇండస్ట్రీ స్టార్ యాక్టర్ జోజు జార్జ్, అంజలి నటించిన ఇరట్టా (Iratta) మూవీ మిస్ కాకుండా చూడండి. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ తోపాటు యూట్యూబ్ లోనూ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓ పోలీస్ స్టేషన్ లో శవమై కనిపించిన ఏఎస్సై మృతి విచారణ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
ఇరట్టా మూవీలో జోజు జార్జ్ డ్యుయల్ రోల్లో నటించాడు. రెండూ పోలీసు పాత్రలే. ఒకటి ఏఎస్సై వినోద్ కాగా.. మరొకటి డీవైఎస్పీ ప్రమోద్. తన అన్నను ఎంతగానో ద్వేషించే వినోద్ ఓ రోజు పోలీస్ స్టేషన్ లోనే గుండెల్లోకి బుల్లెట్ దూసుకెళ్లి రక్తపు మడుగులో కనిపిస్తాడు.
అదే సమయానికి ఆ పోలీస్ స్టేషన్ కు మంత్రి రావాల్సి ఉండటంతో బయట పోలీసులు, మీడియా హడావిడి ఉంటుంది. అలాంటి సమయంలో పోలీస్ స్టేషన్ లో నుంచి గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.