Hyderabad, మే 21 -- స్టార్ హీరోలు అయినా సరైన స్టోరీ సెలక్షన్ లేకుంటే బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్‌గా నిలుస్తుంటాయి. అందుకే ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలే నిదర్శనం. ఎంతో అనుభవం ఉండి కూడా గ్రిప్పింగ్ కథలను ఎంచుకోవడంలో అగ్ర కథానాయకులు విఫలం అవుతుంటారు. అలాంటిది ఓ పిల్లాడు మాత్రం అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటున్నాడు.
అతనే పదకొండేళ్ల రిత్విక్ జ్యోతి రాజ్ (Rithvik Jothi Raj). రిత్విక్ అంటే పెద్దగా ఎవరు గుర్తు పట్టకపోవచ్చు. కానీ, దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి నటించిన లక్కీ భాస్కర్ మూవీలోని చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అంతా గుర్తు పడతారు. అంతలా ఆ సినిమాలో తన నటనతో మెప్పించాడు. తన తండ్రి గ్రాండ్‌గా బర్త్ డే సెలబ్రేషన్ గురించి ఏడుస్తూ చెబుతూ ఆడియెన్స్ కళ్ల నుంచి కన్నీళ్లు తెప్పించాడు కార్తీక్ అనే పాత్రలో.
అయితే, నటనతోనే కాకుండా తన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.