భారతదేశం, ఆగస్టు 2 -- విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోసం బంపర్ ఆఫర్ ఉంది. ప్రముఖ వీసా ప్రాసెసింగ్ ప్లాట్ఫామ్ అయిన అట్లీస్ భారతీయులు అంతర్జాతీయంగా ప్రయాణించేందుకు సూపర్ ఆఫర్ ప్రకటించింది. అట్లీస్ వన్ వే అవుట్ అనే పేరుతో వీసాను కేవలం 1 రూపాయికే ఇస్తామని వెల్లడించింది. వివిధ అంతర్జాతీయ గమ్యస్థానాలకు వీసాలను అందిస్తుంది. 15 దేశాలకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది.
ఈ లిస్టులో యూఏఈ, యూకే, వియత్నాం, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఈజిప్ట్, జార్జియా, ఒమన్, మెురాకో, ఖతర్, కెన్యా, తైవాన్ లాంటి దేశాలు ఉన్నాయి. రెండు రోజుల కార్యక్రమం ద్వారా భారతీయులకు కేవలం 1 రూపాయికే వీసా లభిస్తుంది. ఆగస్టు 4, 5 తేదీలలో అట్లీస్ వెబ్సైట్లో ప్రత్యేకంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు వీసా ప్రాసెసింగ్ ప్లాట్ఫామ్ అట్లీస్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.