Hyderabad, జూలై 19 -- ఇండియన్ ఓటీటీ స్పేస్ లో అసలు సిసలు స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో చెప్పిన సిరీస్ స్పెషల్ ఆప్స్ (Special Ops). జియోహాట్స్టార్ లో తొలిసారి 2020లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ ఇప్పుడు రెండో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం (జులై 18) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? గత సీజన్లలాగే మెప్పించిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం.
వెబ్ సిరీస్: స్పెషల్ ఆప్స్ సీజన్ 2 (Special Ops Season 2)
ఓటీటీ: జియోహాట్స్టార్
నటీనటులు: కే కే మేనన్, ప్రకాష్ రాజ్, కరణ్ టక్కర్, తాహిర్ రాజ్ భాసిన్, ముజమ్మిల్ ఇబ్రహీం, సయామీ ఖేర్
డైరెక్టర్: నీరజ్ పాండే, శివమ్ నాయర్
ఎపిసోడ్లు: 7 (ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే)
స్పెషల్ ఆప్స్ సీజన్ 1 తొలిసారి 2020లో స్ట్రీమింగ్ అయింది. తర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.