Hyderabad, జూన్ 4 -- తెలుగులో హీరోయిన్గా మంచి క్రెజ్ అందుకుంది బ్యూటిపుల్ రీతు వర్మ. విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు మూవీతో సూపర్ హిట్ అందుకున్న రీతు వర్మ వరుడు కావలెను, టక్ జగదీశ్, స్వాగ్ వంటి సినిమాలతో అలరించింది. రీసెంట్గా సందీప్ కిషన్ మజాకా మూవీతో థియేటర్లలో సందడి చేసింది ముద్దుగుమ్మ రీతు వర్మ.
ఇప్పుడు తెలుగు వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది రీతు వర్మ. తెలుగు హీరోయిన్ రీతు వర్మ నటించిన తొలి ఓటీటీ వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ. సూపర్ నాచురల్ రొమాంటిక్ కామెడీ డ్రామా జోనర్లో తెరకెక్కిన దేవిక అండ్ డానీ జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
జూన్ 6న జియో హాట్‌స్టార్‌లో దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరోయిన్ రీతు వర్మ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెబుతూ కామెంట్స్ చేసింది.
హీరోయిన్ రీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.