భారతదేశం, మే 23 -- ప్రియాంక జైన్...తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. హీరోయిన్గా సినిమాలు చేసినా...ఎక్కువగా సీరియల్స్, బిగ్‌బాస్‌తోనే పాపులర్ అయ్యింది. తాజాగా ప్రియాంక జైన్ తన పెళ్లి గురించి గుడ్‌న్యూస్‌ను అభిమానులతో పంచుకున్నది. తెలుగు సీరియల్ యాక్టర్ శివకుమార్‌తో చాలా కాలంగా ప్రేమలో ఉంది ప్రియాంక జైన్. ప్రస్తుతం వీరిద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తొందరలోనే ప్రియాంక జైన్, శివ కుమార్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
జబర్ధస్థ్ వర్ష హోస్ట్‌గా కిస్సిక్ టాక్స్ పేరుతో ఓ తెలుగు ఛానెల్లో టాక్ షో టెలికాస్ట్ అవుతోంది. ఈ టాక్ షో నెక్స్ట్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా ప్రియాంక జైన్ అటెండ్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఇందులో శివకుమార్‌తో పెళ్లి గురించి ప్రియాంక జైన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.