భారతదేశం, ఫిబ్రవరి 14 -- తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు సత్తా చాటారు. మునిసిపాలిటీలలో 181 సీట్లు గెలుచుకున్నారు. ఏ పార్టీకి సాధారణ మెజారిటీ లభించని మున్సిపాలిటీల్లో నిర్ణయాత్మకంగా మారారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరిగిన పోరులో చాలా ప్రాంతాల్లో స్వతంత్రులు కింగ్ మేకర్లుగా ఉన్నారు. చైర్‌పర్సన్, మేయర్ పదవులకు కీలకం అయ్యారు.
మునిసిపాలిటీ ఎన్నికల్లో 181 మంది స్వతంత్రులు గెలిచారు. 123 మున్సిపాలిటీల్లో జనగాం, ఇస్నాపూర్, అలియాబాద్, కాగజ్ నగర్, దేవరకద్ర, అలంపూర్, గద్వాల్, కేసముద్రం, ఆసిఫాబాద్, జిన్నారం, జమ్మికుంట, వేములవాడ, రాయికల్ మునిసిపాలిటీలు, కరీంనగర్, నిజాం మున్సిపాలిటీలు సహా దాదాపు 30 మున్సిపాలిటీల్లో వీరే కీలకం అయ్యారు.
జగిత్యాలలో 15 మంది స్వతంత్రులు ఎన్నికయ్యారు. అక్కడ కాంగ్రెస్ 23, బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎఐఎంఐ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.