భారతదేశం, మే 19 -- ఈ మే నాలుగో వారంలో ఓటీటీల్లో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చేందుకు రెడీ అయ్యాయి. అయితే, మరీ క్రేజ్ ఉన్న భారీ సినిమాలు ఏవీ ఈ వారంలో రావడం లేదు. మోస్తరు రేంజ్ చిత్రాలు, సిరీస్లు అడుగుపెట్టనున్నాయి. వీటిలో ఐదు రిలీజ్లు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఓ మలయాళ మూవీ రెండేళ్ల తర్వాత తెలుగులో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్లు ఇవి..
పెండులమ్ సినిమా తెలుగు డబ్బింగ్లో ఈ గురువారం మే 22వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. రెజన్ ఎస్ బాబు దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం మలయాళంలో 2023 జూన్లో థియేటర్లలో విడుదలైంది. అందుకు రెండేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగు డబ్బింగ్లో ఈటీవీ విన్లోకి ఈ చిత్రం వస్తోంది. పెండులమ్ సినిమాలో విజయ్ బాబు, అనుమోల్, రమేశ్ పిషరోడీ లీడ్ రోల్స్ చే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.