Hyderabad, జూన్ 23 -- ఓటీటీలోకి ఈ వారం ఎన్నో ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ వస్తున్నాయి. అయితే ఒక్క సన్ నెక్ట్స్ ఓటీటీలోకే రెండు రోజుల వ్యవధిలో రెండు సూపర్ హిట్ సినిమాలు రానుండటం విశేషం. వీటిలో ఒకటి వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ది వర్డిక్ట్ ఒకటి కాగా.. మరొకటి మలయాళం థ్రిల్లర్ మూవీ ఆజాదీ.
ప్రముఖ ఓటీటీ సన్ నెక్ట్స్ ఈవారం రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ముందుగా వచ్చే గురువారం (జూన్ 26) వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన తమిళ క్రైమ్ డ్రామా ది వర్డిక్ట్ (The Verdict)ను తీసుకొస్తోంది. ఆ మరుసటి రోజే అంటే శుక్రవారం (జూన్ 27) మలయాళం థ్రిల్లర్ సినిమా ఆజాదీ (Azadi) కూడా ఈ ఓటీటీలోకే రానుంది.
ఈ రెండు సినిమాల స్ట్రీమింగ్ విషయాన్ని కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్న సన్ నెక్ట్స్.. తాజాగా సోమవారం (జూన్ 23) మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.