భారతదేశం, ఏప్రిల్ 27 -- మహారాష్ట్రలో ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయంలో ఆదివారం లెవల్-3 అగ్నిప్రమాదంలో పలు కీలక పత్రాలు దగ్ధమయ్యాయి. ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలో ఉన్న కైజర్-ఎ-హింద్ భవనంలో మంటలు చెలరేగాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
తెల్లవారుజామున 2.30 గంటలకు మంటలు చెలరేగగా 4.21 గంటలకు లెవల్ 3కి పెరిగాయి. లెవల్ 3లో అగ్నిప్రమాదం జరిగిందని, భారీ పొగ కారణంగా మంటలను ఆర్పడం సవాలుగా మారిందని ముంబై అగ్నిమాపక దళం చీఫ్ ఫైర్ ఆఫీసర్ రవీంద్ర అంబుల్గేకర్ తెలిపారు.
'ఇది లెవెల్ 3 అగ్నిప్రమాదం. భారీ పొగలు రావడంతో మంటలను ఆర్పేందుకు సమయం పట్టింది. ఆ ప్రాంతం పెద్దది కావడంతో అన్ని వైపుల నుంచి పరిస్థితి అదుపులోకి వచ్చింది.'అని రవీంద్ర తెలిపారు.
అగ్నిప్రమాదంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో ఫర్నిచర్, ముఖ్యమైన డాక్యుమెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.