Hyderabad, జూలై 27 -- అరుణగిరి ఆర్ట్స్, కౌండిన్య ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఫైటర్ శివ. ఈ ఫైటర్ శివ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. దీంతో ఫైటర్ శివ సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా మొదలుపెట్టారు మేకర్స్.
ఈ క్రమంలోనే ఫైటర్ శివ ఫస్ట్ లుక్‌ను డైరెక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా విడుదల చేశారు. చుట్టూ గన్స్, ఆ గన్స్ మధ్యలో గ్యాంగ్స్టర్స్, పోలీసులు, ఇతర వ్యక్తులు ఉంటూ ఇంటెన్సివ్‌గా ఉంది. రక్తాన్ని మైమరిపించేలా రెడ్ కలర్లో ఫైటర్ శివ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిజైన్ చేశారు.
ఇకపోతే ఫైటర్ శివ సినిమాకు ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మణికంఠ కథానాయకుడుగా, ఐరా బన్సాల్ హీరోయిన్గా నటించారు. అలాగే ఫైటర్ శివ మూవీలో కమెడియన్, యాక్టర్ సునీల్ ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ అనే కీలక పాత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.