భారతదేశం, డిసెంబర్ 2 -- బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు ధర మంగళవారం ట్రేడింగ్ సెషన్లో భారీ పతనాన్ని చూస్తున్నాయి! ట్రేడింగ్ మొదలవ్వగానే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ 9శాతం మేర నష్టపోయింది. అనంతరం కాస్త రికవర్ అయ్యి, ఉదయం 11 గంటల 15 నిమిషాల సమయానికి 6.3శాతం నష్టాలతో రూ. 97.8 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్‌లో తాజా ఫాల్‌కి ప్రధాన కారణం బ్లాక్ డీల్! ఈ డీల్ ద్వారా 19.5 కోట్ల షేర్లు (కంపెనీ ఈక్విటీలో 2.35% వాటా- రూ. 1,890 కోట్ల వాల్యూ) రూ. 97 వద్ద విక్రయించడం జరిగింది.
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ప్రమోటర్ అయిన బజాజ్ ఫైనాన్స్, సంస్థలో తమకున్న వాటాలో 2% వరకు విక్రయించడానికి యోచిస్తోంది. ఈ విషయాన్ని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సోమవారం ఎక్స్ఛేంజ్కి సమాచారం అందించింది.
"కనీస పబ్లిక్ వాటా నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి, కంపెనీ ప్రమోటర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.