భారతదేశం, ఆగస్టు 20 -- ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తన ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. తొలి త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలు నమోదు చేయడంతో, ఉద్యోగులకు సగటున 80 శాతం పనితీరు బోనస్ (Performance Bonus) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ బోనస్ వ్యక్తిగత పనితీరు రేటింగ్ల ఆధారంగా ఉంటుందని కంపెనీ అంతర్గత మెమో ద్వారా తెలుస్తోంది.
మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, బ్యాండ్ 6, అంతకంటే తక్కువ స్థాయిలోని ఉద్యోగులందరికీ ఈ త్రైమాసిక బోనస్ లభిస్తుంది. ఇందులో జూనియర్, మిడ్-లెవల్ ఉద్యోగులు ఉంటారు. గత ఏడాది ఇదే త్రైమాసికంలో సగటు బోనస్ 65 శాతం మాత్రమే కావడం గమనార్హం.
పనితీరు స్థాయి (performance level) ఆధారంగా బోనస్ శాతాన్ని నిర్ణయిస్తారు.
పీఎల్4 (PL4) ఉద్యోగులకు: వీరికి 80 నుంచి 89 శాతం వరకు బోనస్ లభిస్తుంది. 'అత్యుత్తమ' (Outstanding) పనితీరు కనబరిచిన వా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.