భారతదేశం, ఫిబ్రవరి 22 -- వరుస విజయాలతో సూపర్ 8 కు వచ్చిన టీమిండియాకు దిమ్మతిరిగే షాక్. బ్యాటింగ్ లో పోరాటం కరవైన వేళ భారత్ కు టీ20 ప్రపంచకప్ 2026లో ఫస్ట్ ఓటమి తప్పలేదు. సూపర్ 8 పోరులో ఇండియా 76 పరుగుల తేడాతో చిత్తయింది. ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. యాన్సెన్ 4 వికెట్లతో భారత్ ను దెబ్బకొట్టాడు.
ఆదివారం (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారీ స్కోరే చేసింది. కానీ బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇండియా చెలరేగుతుందని అంతా అనుకున్నారు. అయితే టీమ్ బొక్క బోర్లా పడింది. గత మూడు మ్యాచ్ ల్లో అభిషేక్ డకౌట్ అయితే, ఈ సారి మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ సున్నాకే వెనుదిరిగాడు.
ఇషాన్ ఫస్ట్ ఓవర్లోనే పెవిలియన్ చేరిపోయాడు. ఆ వెంటనే తిలక్ వర్మ (1) ఫ్లాప్ షో కొనసాగించాడు. ఈ మ్యాచ్ తో టీ20 ప్రపంచకప్ లో అభిష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.