భారతదేశం, నవంబర్ 12 -- ఒక భారతీయ టెక్నాలజీ నిపుణుడు, H-1B వీసా హోల్డర్, తన సంస్థ, దాని భారతీయ సంతతి CEO తమను బలవంతంగా పని చేయించుకునే (Coerced Labor) పరిస్థితిలో ఇరికించారని, వేతనాల దొంగతనానికి (Wage Theft) పాల్పడ్డారని, కులం ఆధారంగా దోపిడీ చేశారని ఆరోపిస్తూ అమెరికాలో న్యాయ పోరాటం ప్రారంభించారు. ఈ విషయాన్ని కాలిఫోర్నియాకు చెందిన వార్తా సంస్థ బ్రెయిట్బార్ట్ న్యూస్ వెల్లడించింది.
అమృతేశ్ వల్లభనేని అనే ఈ టెక్ నిపుణుడికి గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు మద్దతు ఇస్తామని మొదట్లో హామీ ఇచ్చింది కంపెనీ. కానీ, ఆ హామీనే వాడుకుని తమ షరతులకు అంగీకరించేలా బలవంతం చేసింది. ఒకవేళ పాటించకపోతే దేశం నుంచి బహిష్కరిస్తామని (Deportation) బెదిరించినట్లు వల్లభనేని తన దావాలో పేర్కొన్నారు.
వల్లభనేని తరఫున ఈ దావాను సిద్ధం చేయడంలో సహాయం చేసిన కన్సల్టెంట్ జయ్ పామర్, బ్రెయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.