భారతదేశం, ఫిబ్రవరి 18 -- ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఇక భారత ఆటగాళ్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. దీంతో మన క్రికెటర్లపై ఎప్పుడూ కాసుల వర్షం కురుస్తూనే ఉంటుంది. ఆటే కాదు ఆదాయం పరంగా చూసుకున్నా మన ఇండియన్ క్రికెటర్లకు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ఆటగాళ్లు ఎంతో దూరంలో ఉన్నారు. హార్దిక్ పాండ్య పెట్టుకున్న వాచ్ రేటు పాక్ కెప్టెన్ జీతం కంటే మూడు రెట్లు ఎక్కవగా ఉండటం విశేషం.
రీసెంట్ గా టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పోరు జరిగింది. ఇందులో అదిరే ఆటతో అదరగొట్టిన భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య చేతికి పెట్టుకున్న వాచ్ హాట్ టాపిక్ గా మారింది. శివుడి ఫొటోతో స్కై బ్లూ కలర్ లో ఉన్న ఈ వాచ్ రేట్ తెలిస్తే షాక్ అవాల్సిందే. దీని ముందు పాకిస్థాన్ కెప్టెన్ సాలరీ చాలా తక్కువ.
పాకిస్థాన్ త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.