భారతదేశం, డిసెంబర్ 22 -- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందిస్తున్న విషయం తెలిసిందే. లక్షల మంది మహిళలకు ఈ పథకం వరంగా మారింది. ప్రస్తుతం మహిళలు బస్సులో వెళ్తుంటే కండక్టర్‌కు ఆధార్ కార్డు చూపించి.. జీరో టికెట్ తీసుకుంటున్నారు. అయితే ఈ విధానానికి ఆర్టీసీ గుడ్‌బై చెప్పనుంది. ఇకపై స్మార్ట్ కార్డులను చూపిస్తే సరిపోతుంది.
మహిళలకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఇందులో కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అతి త్వరలో మహిళలకు ఈ స్మార్ట్ కార్డులను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. దీంతో ప్రయాణం ఈజీ కానుంది.
ఆధార్ కార్డు కారణంగా చాలాసార్లు కండక్టర్, మహిళల మద్య వాగ్వాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. కొందరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోవడంతో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.