భారతదేశం, జూలై 13 -- ఎయిమ్స్‌లో ఉద్యోగం చేయాలని కలలు కనేవారికి గుడ్‌న్యూస్. పాట్నాలోని సీనియర్ రెసిడెంట్ (నాన్ అకడమిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 152 మంది అభ్యర్థులను నియమిస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు aiimspatna.edu.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 10 జూలై 2025 నుండి ప్రారంభమైంది. చివరి తేదీ 2025 జూలై 30 ఈ పరీక్షను 2025 ఆగస్టు 14న నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఆగస్టు 8, 2025న విడుదల చేయవచ్చు. ఫలితాల నోటిఫికేషన్ విడుదల తేదీ 25 ఆగష్టు 2025.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/బయోటెక్నాలజీ ఎన్ఎంసీ/ ఎన్ఎంసీ ఎన్బీఈ గుర్తింపు పొందిన సంబంధిత విభాగంలో పోస్ట్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.