భారతదేశం, మే 10 -- ీకు కూడా ఎల్ఐసీ పాలసీలు ఉండి, వాటి ప్రీమియం చెల్లించడం గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? కంపెనీ మీ సమస్యను పరిష్కరించింది. ఇప్పుడు మీరు మీ అన్ని ఎల్ఐసీ పాలసీల ప్రీమియాలను ఇంట్లో కూర్చొని సులభంగా చెల్లించవచ్చు. అది కూడా నేరుగా వాట్సాప్ ద్వారా. కంపెనీ తన వినియోగదారుల సౌలభ్యం కోసం వాట్సాప్ బోట్ సేవను ప్రారంభించింది. ఇందుకోసం కంపెనీ డెడికేటెడ్ నంబర్‌ను విడుదల చేసింది. ఈ సర్వీస్ ఎలా పనిచేస్తుందో వివరంగా తెలుసుకుందాం...
ఎల్ఐసీ కస్టమర్లు ఆన్లైన్లో ప్రీమియంలు చెల్లించడానికి ఈ ఆప్షన్ మరో ప్రత్యామ్నాయ అవకాశాన్ని కల్పిస్తుందని ఎల్ఐసీ తన పత్రికా ప్రకటనలో తెలిపింది. రిజిస్టర్డ్ కస్టమర్ పోర్టల్ వినియోగదారులు వాట్సాప్ నంబర్ 8976862090 ఉపయోగించి గడువు పాలసీని గుర్తించవచ్చు. యూపీఐ / నెట్‌బ్యాంకింగ్/ కార్డు ద్వారా నేరుగా వాట్సాప్ బోట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.