భారతదేశం, సెప్టెంబర్ 2 -- దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా రాక కోసం ఏళ్ల తరబడి జరిగిన నిరీక్షణకు ఇటీవలే తెరపడిన విషయం తెలిసిందే. దేశంలో టెస్లా ఎంట్రీని "నెక్ట్ బిగ్ థింగ్"గా భావించారు . అయితే, ఇక్కడి మార్కెట్ విషయంలో టెస్లాకు షాక్ తగిలినట్టు తెలుస్తోంది. భారత్ మార్కెట్లో తమ కార్ల విక్రయాలు ఆశించిన స్థాయిలో లేవని టెస్లా టీమ్ అభిప్రాయపడుతున్నట్టు వార్తలు బయటకు వస్తున్నాయి.
జులై మధ్యలో అమ్మకాలు ప్రారంభించినప్పటి నుంచి టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కారుకు ఇప్పటివరకు 600కు పైగా కార్లకు మాత్రమే ఆర్డర్లు వచ్చాయని, ఇది కంపెనీ అంచనాల కంటే తక్కువని టెస్లా వర్గాలు చెబుతున్నట్టు పలు నివేదిక పేర్కొంది.
డిమాండ్ లేకపోవడంతో, అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా ఈ ఏడాది భారత్‌కు దిగుమతి చేసే కార్ల సంఖ్యను తగ్గించి, 350 నుంచి 50...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.