భారతదేశం, మే 27 -- ఎలాన్ మస్క్‌కి చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్ భారతదేశంలో కార్యకలాపాలను ప్రారంభించడానికి అడుగు దూరంలో ఉంది. భారత ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనేక పర్మీషన్లను పొందింది ఈ సంస్థ. ఇక ఇప్పుడు స్టార్‌లింక్ ప్రైజింగ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి తగ్గట్టుగానే ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ఇండియాలో నెలకు 10 డాలర్లు అంటే సుమారు రూ.850తో స్టార్‌లింక్ తన సేవలను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే నిజమైతే, ప్రపంచవ్యాప్తంగా అత్యంత అఫార్డిబుల్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్లలో ఒకటిగా మారుతుంది.
దేశంలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రాథమిక అనుమతిని మంజూరు చేస్తూ టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) నుంచి స్టార్‌లింక్ ఇటీవల లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) పొందింది. గతంలో రెగ్యులేటరీ, లైసెన్సింగ్ సవాళ్ల కారణంగా జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.