భారతదేశం, జూలై 12 -- ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి, తమ సోషల్ మీడియాలో "Coming Soon" అనే క్యాప్షన్‌తో కూడిన టెస్లా లోగో, 'ఇండియా' టెక్ట్స్ ఉన్న టీజర్‌ను విడుదల చేసింది.
దేశంలో తమ మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించేందుకు టెస్లా సన్నాహాలు చేస్తోంది. ఇది ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉంటుంది. మొదటి ఎక్స్పీరియన్స్ సెంటర్ జులై 15న ప్రారంభం కానుంది.
టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ఇప్పటికే భారతదేశానికి చేరుకున్నాయి. ఇటీవల ముంబైలోని బీకేసీలోని భవనం వెలుపల వీటిని ఆఫ్‌లోడ్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
టెస్లా తన రెండో ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను దేశ రాజధాని దిల్లీలో ప్రారంభించనుంది. ప్రస్తుతం బెంగళూరులో టెస్లాకు కార్యాలయం ఉంది. అలాగే కర్ణాటక, గురుగ్రామ్‌లలో వేర్‌హౌస్ కోసం కూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.