భారతదేశం, డిసెంబర్ 5 -- ఇండిగో విమానాల రద్దు, ఆలస్యాల ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే వీటి వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఇవి డొమినో ఎఫెక్ట్‌లా మారి, దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి.
ఎయిర్‌బస్ ఏ320లోని సాంకేతిక సమస్యల కారణంగా మొదలైన అంతరాయాలు.. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్డీటీఎల్) నిబంధనలను అమలు చేయాలన్న కోర్టు ఆదేశాలు గందరగోళానికి దారితీశాయి. విమాన కార్యకలాపాల మధ్య పైలట్లు, సిబ్బందికి తగిన విశ్రాంతిని అందించే ఈ నిబంధనలను జనవరి 2024లో ప్రవేశపెట్టినప్పటికీ, నవంబర్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుండగా, విమానయాన సంస్థలు మరో పొడిగింపును ఆశించాయి. కానీ అది జరగలేదు.
(తాజా సమాచారం ప్రకారం ఇండిగో సంస్థ దిల్లీ, చెన్నై విమానాశ్రయాల్లో తమ డిపార్చర్ సేవలను నిలిపివేసింది.)
పైలట్, సిబ్బంది అలసటను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.