భారతదేశం, ఏప్రిల్ 21 -- మీరు కారు, బైకు ఇలా ఏ వాహనం నడపాలన్నా ముఖ్యంగా ఉండాల్సినవి ఆ వాహన ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్తో పాటు ప్రధానంగా డ్రైవింగ్ లైసెన్స్. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు వయసు ఆధారంగా కొన్నేళ్ల గడువుతో జారీ చేస్తారు. ఈ గడువు ముగిసేలోగా రెన్యూవల్చేసుకోవాలి. గడువు ముగిసిన 30 రోజుల్లో రెన్యువల్ చేసుకోకుంటే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. గడువు ముగిసి చాలా రోజులైతే జరిమానాతో పాటు మళ్లీ కొత్త డ్రైవింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. అందుకే డ్రైవింగ్ లైసెన్సుపై గడువును చూసుకుని రెన్యూవల్ చేసుకోవడం మంచి పద్ధతి.
మొదట రవాణా శాఖ అధికారిక వెబ్సైట్లోకి https://transport.telangana.gov.in/ వెళ్లి డ్రైవింగ్ లైసెన్సు సంబంధిత సేవల్లో డ్రైవింగ్ లైసెన్సు రెన్యూవల్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు రెన్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.