Hyderabad, ఫిబ్రవరి 26 -- రకరకాల మందులు, ట్యాబ్లెట్లు, సిరప్లు ప్రతి ఇంట్లో ఉంటాయి. పిల్లలు, పెద్దవాళ్లు ఉన్న ఇంట్లోనే అధికంగా మందులు ఉండే అవకాశం ఉంది. ఆధునిక కాలంలో ఆరోగ్యసమస్యలు ఎక్కువైపోవడంతో అన్నం, బియ్యం, చక్కెరలాగే, మందులు కూడా ప్రతి ఇంట్లో ఉంటాయి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా లేకపోయినా, అత్యవసర పరిస్థితుల కోసం కొన్ని మందులు ఇంట్లో ఉంచుకోవడం మంచిది. కానీ, వాటిని ఎక్కడ ఉంచుకోవాలో చాలామందికి తెలియదు.
మందులు ఎక్కడైనా పెట్టుకోవచ్చని అనుకుంటారు. కానీ, మందులను ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. కొన్ని ప్రదేశాల్లో ఉంచడం వల్ల మందులు త్వరగా చెడిపోతాయి. దీనివల్ల అవి ప్రభావవంతంగా పనిచేయవు. మందులను ఎక్కడ ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది తమకు అనుకూలంగా వంటగదిలో మందులను ఉంచుకుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. వాస్తు ప్రకారం, వంటగదిలో మందులు ఉంచుకోవడం వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.