భారతదేశం, మే 18 -- విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'కింగ్డమ్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో రౌడీ బాయ్ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా లైగర్ మూవీపై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. 2022లో రిలీజైన లైగర్ బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీతో బాలీవుడ్ డెబ్యూ చేశాడు విజయ్.
ఫిల్మ్ ఫేర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లైగర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం ఎలా అనిపించిందో విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. దర్శకుడు పూరీ జగన్నాథ్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఆ షూటింగ్ ప్రాసెస్ ను ఎంజాయ్ చేశానని విజయ్ చెప్పాడు. ఈ మూవీ రిజల్ట్ నిరాశ కలగించిందని తెలిపాడు.
లైగర్ మూవీ రిలీజ్ తర్వాత థియేటర్లలో ఆడదని ఊహించారా? అనే ప్రశ్నకు.. ''లేదు. నేను నా పాత్రపై మక్కువ పెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.