భారతదేశం, మే 1 -- అర్జున్ సర్కార్.. అంటూ థియేటర్లలో ఫ్యాన్స్ తో విజిల్ కొట్టిస్తున్నారు నేచురల్ స్టార్ నాని. ఆయన లేటెస్ట్ మూవీ 'హిట్ 3' ఈ రోజే (మే 1) థియేటర్లకు వచ్చేసింది. బీభత్సమైన వైలెన్స్ తో రక్తపాతంతో సాగుతున్న మూవీలో నాని యాక్షన్ వేరే లెవెల్ లో ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా నాని ఫుల్ ఇంటెన్సివ్ గా యాక్షన్ మోడ్ లో ఇరగదీశారని చెబుతున్నారు. మరి ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే?
నాని హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ 'హిట్ 3' ఫ్యాన్స్ తో కేకేలు పెట్టిస్తోంది. ఓ వైపు ప్రోడ్యూసర్ గా వరుస హిట్లు సొంతం చేసుకుంటున్న నాని.. హీరోగానూ అదరగొడుతున్నారు. ఇప్పుడు హిట్ ఫ్రాంఛైజీలో వచ్చిన మూడో సినిమా హిట్ 3తో అలరిస్తున్నారు. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.