భారతదేశం, ఫిబ్రవరి 17 -- టీ20 ప్రపంచకప్ 2026లో భారీ సంచలనం నమోదైంది. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి వెళ్లిపోయింది. మంగళవారం (ఫిబ్రవరి 17) పల్లెకెలెలో జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టక తప్పలేదు. దీంతో జింబాబ్వే సూపర్ 8 దశకు అర్హత సాధించింది.
టీ20 వరల్డ్ కప్ 2026లో జింబాబ్వేకు అదృష్టం కలిసి వచ్చింది. ఆస్ట్రేలియాపై సంచలనం విజయం సాధించడంతోపాటు ఐర్లాండ్ తో మ్యాచ్ రద్దవడంతో ఏకంగా సూపర్ 8లోకి దూసుకెళ్లింది. వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే జింబాబ్వే, ఐర్లాండ్ మ్యాచ్ రద్దవడంతో ఆస్ట్రేలియాకు నిరాశ తప్పలేదు.
ఆస్ట్రేలియా సూపర్ 8కి వెళ్లాలంటే ఐర్లాండ్ కచ్చితంగా జింబాబ్వేను ఓడించి ఉండాల్సింది. కానీ వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడంతో పాయింట్ల పట్టికలో జింబాబ్వే ము...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.