భారతదేశం, జనవరి 22 -- ఆస్కార్స్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ కోసం ఆశగా ఎదురు చూసిన ఇండియన్ మూవీ ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ గురువారం (జనవరి 22) అధికారిక నామినేషన్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇండియా తరపున అధికారికంగా వెళ్లిన 'హోమ్‌బౌండ్' సినిమాకు చోటు దక్కలేదు.
ఇండియా నుంచి ఆస్కార్స్ వెళ్లిన హోమ్‌బౌండ్ మూవీ తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన సినిమాలు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. అర్జెంటీనా నుంచి 'బెలెన్', బ్రెజిల్ నుంచి 'ది సీక్రెట్ ఏజెంట్', ఫ్రాన్స్ నుంచి 'ఇట్ వాజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్', జర్మనీ నుంచి 'సౌండ్ ఆఫ్ ఫాలింగ్', ఇరాక్ నుంచి 'ది ప్రెసిడెంట్స్ కేక్' సినిమాలు ఎంపికయ్యాయి.
అలాగే జపాన్ నుంచి 'కోకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.