భారతదేశం, జూన్ 23 -- ఆర్జీయూకేటీ అడ్మిషన్ 2025 మెరిట్ లిస్ట్: ఆంధ్రప్రదేశ్ రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) 2 సంవత్సరాల ప్రీ-యూనివర్సిటీ కోర్సు, నాలుగు సంవత్సరాల బీటెక్ కోర్సుల మెరిట్ లిస్ట్‌ను నేడు (జూన్ 23) విడుదల చేయనుంది. మెరిట్ లిస్ట్ విడుదలైన తర్వాత, అభ్యర్థులు admissions25.rgukt.in వెబ్సైట్లో చూసుకోవచ్చు. వెబ్సైట్లో చూపిన సమాచారం ప్రకారం ఫలితాలు (మెరిట్ లిస్ట్) ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల అవుతాయి.
క్యాంపస్‌ల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను ప్రకటించారు.
ఆర్జీయూకేటీలో యూజీ అడ్మిషన్లకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే, అభ్యర్థులు admissions@rgukt.in కు ఈమెయిల్ చేయవచ్చు. ఈమెయిల్లో మీ అప్లికేషన్ నంబర్, పేరు, SSC హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్, మరియు సమస్య గురించి క్లుప్తంగా రాయాలి.
పనిద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.