భారతదేశం, ఫిబ్రవరి 7 -- డబ్ల్యూపీఎల్ (ఉమెన్స్ ప్రీమియర్ లీగ్) 2026 టైటిల్ విన్నర్ ఆర్సీబీ మహిళల జట్టుకు బజాజ్ ఆటో ప్రత్యేకమైన గిఫ్ట్‌ని ప్రకటించింది. ఫ్రాంచైజీతో సంస్థ అసోసియేషన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టులోని ప్రతి సభ్యురాలికి ఒక చేతక్ సీ25 ఎలక్ట్రిక్ స్కూటర్ని బహుమతిగా ఇచ్చింది.
బజాజ్ సంస్థ నుంచి వస్తున్న అఫార్డిబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ సీ25.
బజాజ్ చేతక్ లైనప్‌లో అత్యంత సరసమైన మోడల్‌గా నిలిచిన కొత్త సీ25, రోజువారీ నగర ప్రయాణికుల కోసం తయారైంది. ఇది చేతక్ 30, 35 సిరీస్ మోడళ్ల కంటే తక్కువ ధరకు లభిస్తుంది. కానీ అదే బలమైన మెటల్-బాడీ మన్నికను కలిగి ఉండటం విశేషం.
వేగం: హబ్-మౌంటెడ్ మోటార్ సహాయంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 55 కి.మీల వేగంతో ప్రయాణించగలదు.
బ్యాటరీ, రేంజ్: ఇది 2.5 కేడబ్ల్యూహెచ్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.