భారతదేశం, నవంబర్ 2 -- విద్యార్థులు, విద్యావేత్తలు, నిపుణుల కోసం SWAYAM పోర్టల్ ద్వారా ఐదు ఉచిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సులను అందుబాటులోకి తెచ్చింది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ. క్రీడలు, విద్య, సైన్స్, ఆర్థికం వంటి అన్ని రంగాల్లో అవసరమైన ఏఐ, డేటా సైన్స్ నైపుణ్యాలను అందించడమే ఈ కోర్సుల లక్ష్యం!
ఈ కోర్సుల్లో పైథాన్‌తో ఏఐ/ఎంఎల్, ఏఐతో క్రికెట్ అనలిటిక్స్, విద్యావేత్తల కోసం ఏఐ, ఫిజిక్స్‌లో ఏఐ, కెమిస్ట్రీలో ఏఐ, అకౌంటింగ్లో ఏఐ వంటివి ఉన్నాయి. ప్రతి ప్రోగ్రామ్ కూడా వాస్తవ ప్రపంచ అనువర్తనాలు (రియల్-వరల్డ్ అప్లికేషన్స్), కేస్ స్టడీస్ ద్వారా హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్ అందించేలా రూపొందించారు.
ఏఐతో క్రికెట్ అనలిటిక్స్: క్రీడా విశ్లేషణ (స్పోర్ట్స్ అనలిటిక్స్) పై దృష్టి సారించే ఈ కోర్సులో.. క్రికెట్లో డేటా సైన్స్‌ను ఎలా ఉపయోగిస్తారో నేర్పు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.