భారతదేశం, సెప్టెంబర్ 3 -- ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు అందరినీ వేధించే ప్రశ్న ఒకటే... 'ఎంత మొత్తం కవరేజ్ తీసుకోవాలి? Rs.5 లక్షలు సరిపోతుందా? Rs.10 లక్షలు కావాలా? లేక Rs.50 లక్షలు తీసుకోవాలా?' అని. ఈ సందిగ్ధతను తొలగిస్తూ, నివా భూపా సంస్థ ఒక వినూత్న ఆరోగ్య బీమా ప్లాన్‌ను తీసుకొచ్చింది. అదే 'రీఅష్యూర్ 3.0'. ఈ ప్లాన్‌తో కవరేజ్ మొత్తం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే ఇది అపరిమిత ఆరోగ్య బీమా (Unlimited health cover)ను అందిస్తుందని సంస్థ చెబుతోంది.
ఈ ప్లాన్ ఎలా పనిచేస్తుంది? దీనికి పరిమితులు ఉన్నాయా? ఇతర ప్రయోజనాలు ఏమిటి? అన్న విషయాలను నిపుణుల అభిప్రాయాలతో సహా మనం తెలుసుకుందాం.
'రీఅష్యూర్ 3.0' ప్లాన్‌లో నాలుగు రకాల వేరియంట్లు ఉన్నాయి. అవి:
సాధారణంగా, ఆరోగ్య బీమా ప్లాన్లలో గది అద్దెపై పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు, ఒక పాలసీ గది అద్దె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.