భారతదేశం, ఫిబ్రవరి 19 -- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ 'ఆరా ఆఫ్ ఉస్తాద్' (Auraa of Ustaad) పాటను ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ పాటకు సంబంధించిన ఉత్సాహభరితమైన ప్రోమోను రిలీజ్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ టీమ్ ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపేందుకు ఒక అదిరిపోయే అప్డేట్తో ముందుకు వచ్చింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల తేదీని ప్రకటిస్తూ గురువారం (ఫిబ్రవరి 19) ఒక చిన్న ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.