Hyderabad, జూన్ 4 -- ఫ్యామిలీ మొత్తం కలిసి ఆనందంగా చూసే వంటి చిత్రాలు తెరకెక్కించిన టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి. వినోదం, మాయలోడు, కొబ్బరి బొండాం, శుభలగ్నం, ఎగిరే పావురమా, యమలీల వంటి ఎన్నో సినిమాలను డైరెక్ట్ చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి ఎంతోమంది హీరోయిన్స్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలాగే, మరికొంతమంది కెరీర్‌కు ఉపయోగపడ్డారు.
అలాంటి స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి పుటినరోజు వేడుకలు జూన్ 1న హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో హీరోలు, నటులతోపాటు సీనియర్ హీరోయిన్స్ ఇంద్రజ, ఆర్కే రోజా, రవళి, లయ, ఆమని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సీనియర్ హీరోయిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నటి లయ మాట్లాడుతూ.. "ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో పనిచేసే అవకాశం నాకు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.