భారతదేశం, మే 8 -- మే 7 అర్థరాత్రి జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం మళ్ళీ కాల్పులు జరిపింది. భారత సాయుధ దళాలు ఈ కాల్పులకు తగిన ప్రతిఘటన ఇచ్చాయి. కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సేనలు చిన్నచిన్న ఆయుధాలతో పాటు ఆర్టిలరీ గన్స్‌తో కాల్పులు జరిపారు.
'ఆపరేషన్ సింధూర్'లో భాగంగా భారత సాయుధ దళాలు పొరుగు దేశంలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన ఒక రోజు తర్వాత ఈ కాల్పులు జరిగాయి.
మధ్యరాత్రి తర్వాత కర్నా ప్రాంతంలో పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ షెల్స్, మోర్టార్లతో కాల్పులు జరిపిందని అధికారులు తెలిపారు.
"మే 07-08, 2025 రాత్రి, పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాలలో ఎల్ఓసి వెంబడి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.