భారతదేశం, మే 7 -- మే 7 తెల్లవారుజామున 1:26 గంటలకు ఎక్స్‌లో ఒక వీడియోతో కూడిన ట్వీట్ చేసింది ఇండియన్ ఆర్మీ. 'రెడీ టు స్ట్రైక్, ట్రైన్డ్ టు విన్' (దాడి చేయడానికి సిద్ధం, శిక్షణ తీసుకుంది గెలవడానికే) అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఈ వీడియోలో భారత సైనికులు ఆయుధాలను లోడ్ చేస్తుండటం కనిపిస్తోంది. ట్యాంకర్లు దూసుకెళ్లడాన్ని మనం చూడవచ్చు. "నా సోదరుడు- సోదరీమణుల బాధ నిన్ను వెంటాడుతుంది," అని బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వాయిస్ వినిపిస్తుంది. "నిరంతరం సిద్ధం, నిరంతరం విజయం," అన్న మెసేజ్‌తో ఆ వీడియో ముగుస్తుంది.
ఈ వీడియో పెట్టిన కొద్దిసేపటికి, అంటే 1:44 గంటలకు భారత సైన్యం, వాయుసేన, నౌక దళాలు సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్‌ని చేపట్టాయి.
ఆపరేషన్ సిందూర్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఆపరేషన్ సిందూర్ అనంతరం అనేక విమానాశ్రయాలు మూతపడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.