భారతదేశం, మే 7 -- పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గట్టి దాడికి దిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని మురిద్కే, బహవల్ పూర్, పాకిస్థాన్ పంజాబ్ సహా మొత్తం 9 చోట్ల దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
మరోవైపు సరిహద్దులో పాక్ జరిపిన కాల్పుల్లో 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. నియంత్రణ రేఖను ఆనుకుని ఉన్న పూంచ్ జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో పాకిస్థాన్ జరిపిన దాడిలో ఎనిమిది మంది అమాయకులు మరణించారు. ఈ విధంగా ఉగ్రవాదులపై చర్యకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించింది.
ఈ విధంగా సరిహద్దు ప్రాంతాలను పాక్ టార్గెట్ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేయాలని ఆదేశించగా, పంజాబ్ లోని ఫిరోజ్ పూర్, ఫాజిల్కా జిల్లాల్లో కూడా పాఠశాలలను మూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.