భారతదేశం, ఏప్రిల్ 24 -- ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో అతిపెద్ద నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ జరుగుతోంది. సెర్చింగ్ ఆపరేషన్, ఎన్కౌంటర్ కొనసాగుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి వేలాది మంది సిబ్బంది ఈ ఆపరేషన్లో ఉన్నారు. తాజాగా బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్ట అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు.
సరిహద్దు అటవీ ప్రాంతాలలో నక్సలైట్ల ఉనికిని, వారి మౌలిక సదుపాయాలను నిర్మూలించే లక్ష్యంతో నక్సలైట్లకు వ్యతిరేకంగా ఈ ఆపరేషన్లో అనేక భద్రతా విభాగాలు పాల్గొంటున్నాయి. తెలిసిన సమాచారం ప్రకారం నక్సలైట్లను అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. కింద సైనికులు మొత్తం ఓ గుట్టను చుట్టుముట్టారని చెబుతున్నారు. ఇక్కడ 100 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారు. వారిలో టాప్ క్యాడర్ నక్సలైట్లు కూడా ఉన్నారు.
బస్తర్ ప్రాంతంలో ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.