భారతదేశం, ఆగస్టు 28 -- ఆన్లైన్ గేమింగ్ రంగంపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్లమెంట్లో ఆమోదం పొందిన ఈ చట్టానికి ఇప్పుడు సవాలు ఎదురైంది. ఆన్లైన్ గేమింగ్ కంపెనీ A23, ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.
పార్లమెంట్లో ఆమోదం పొందిన 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు, 2025', అన్ని రకాల ఆన్లైన్ డబ్బు ఆధారిత ఆటలను నిషేధించింది. అయితే, ఈ-స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమ్‌లను మాత్రం ప్రోత్సహిస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో చట్టంగా మారిన ఈ బిల్లు, ఆన్లైన్ గేమింగ్‌తో పెరుగుతున్న వ్యసనం, మనీ లాండరింగ్, ఆర్థిక మోసాలను అరికట్టే లక్ష్యంతో రూపొందింది.
ఈ చట్టం ఆమోదం పొందిన తర్వాత, డ్రీమ్11 (Dream11), మై11సర్కిల్ (My11Circle), విన్జో (WinZO), జుపీ (Zupee), నజారా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.