Hyderabad, జూలై 31 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా రాశి మారినప్పుడు శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండు గ్రహాలు 180 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు ఏర్పడేది ఈ శక్తివంతమైన యోగం. ఇది విజయాలను అందిస్తుంది, జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకువస్తుంది. ఈ ప్రతియుతి దృష్టి యోగం ఎలా ఏర్పడింది? ఏ రాశుల వారికి ప్రతియుతి దృష్టి యోగం లాభాలను తీసుకొస్తుంది వంటి విషయాలను తెలుసుకుందాం.
గ్రహాలు మార్పు చెందినప్పుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 9న కుజుడు, శని ప్రతియుతి దృష్టి యోగం ఏర్పరుస్తున్నారు. ఈ శుభయోగం వలన కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. కెరీర్లో కూడా కలిసి వస్తుంది. పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి.
వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. కొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.