Hyderabad, ఆగస్టు 19 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం
మాసం (నెల): శ్రావణ మాసం
పక్షం: కృష్ణ పక్షం
వారం: మంగళవారం
తిథి: ఏకాదశి మధ్యాహ్నం 3:35 వరకు తరవాత ద్వాదశి
నక్షత్రం: ఆరుద్ర రాత్రి 1.06 వరకు తరవాత పునర్వసు
యోగం: వజ్ర రాత్రి 8.26 వరకు
కరణం: భాలవ మధ్యాహ్నం 3.35 వరకు కౌలవా రాత్రి 2.44 వరకు
అమృత కాలం: మధ్యాహ్నం 3.34 నుంచి సాయంత్రం 5.06 వరకు
వర్జ్యం: ఉదయం 10.09 నుంచి ఉదయం 11.41 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 8:34 నుంచి ఉదయం 9.24 వరకు రాత్రి 11:11 నుంచి రాత్రి 11.56 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 3.27 నుంచి సాయంత్రం 5.01 వరకు
యమగండం: ఉదయం 9.11 నుంచి ఉదయం 10.45...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.