భారతదేశం, ఆగస్టు 12 -- పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
ఆగస్టు 12వ తేదీ తెలుగు పంచాంగం
శ్రీవిశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయణం
మాసం (నెల): శ్రావణ మాసం
పక్షం: కృష్ణ పక్షం
వారం: మంగళవారం
తిథి: తదియ ఉదయం 8:42 వరకు తరవాత చవితి
నక్షత్రం: పూర్వాభాద్ర నక్షత్రం ఉదయం 11.42 వరకు తరవాత ఉత్తరాభాద్ర
యోగం: సుకర్మ రాత్రి 6.49 వరకు
కరణం: విష్టి ఉదయం 8.40 వరకు బవ రాత్రి 7.38 వరకు
అమృత కాలం: ఉదయం 5.59 నుంచి ఉదయం 7.29 వరకు
వర్జ్యం: రాత్రి 8.56 నుండి రాత్రి 10.27 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 8.33 నుంచి 9.24 వరకు, రాత్రి 11.13 నుంచి రాత్రి 11.58 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 3.30 నుంచి సాయత్రం 5.05 వరకు
యమగండం: ఉదయం 9.11 నుంచి ఉదయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.