భారతదేశం, మే 16 -- ఆగస్టు నెలకు సంబంధించి టీటీడీ టికెట్లు విడుదల అయ్యాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల్లో భాగంగా ఆగష్టు-2025 కి సంబంధించిన సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు మే 19 వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.
ఆగస్టు నెలలో ఆర్జిత సేవల టిక్కెట్ల కోసం రిజిస్ట్రేషన్లు మే 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి 21 ఉదయం 10 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఆగష్టు-2025 కి సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవ వంటి సేవలకు శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల కోటా బుకింగ్ కోసం 22వ తేదీ ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.
ఆగష్టు నెలలో తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం & సహస్ర దీపాలంకార సేవలకు ఆన్లైన్ సేవ (వర్చువల్ దర్శనం) కనెక్ట్ చేయబడిన దర్శన కోటా బుకిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.