భారతదేశం, డిసెంబర్ 31 -- 2025 ఏడాది ముగిసి.. మరో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. అయితే ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణ కోసం పనులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. మరోవైపు పెట్టుబడులను కూడా ఆకర్షించే పనిలో ఉండగా. ఈ ఏడాది కొన్ని విషాధ ఘటనలు కూడా జరిగాయి. ముఖ్యమైన కొన్ని ఘటాలపై ఓ లుక్కేయండి..

Published by HT Digital Content Services with permission from HT Telugu....