Hyderabad, ఏప్రిల్ 26 -- ఆంటీ పాత్రలు చేసినందుకు ఇండస్ట్రీలోని ఓ ఫ్రెండ్ తనను హేళన చేసిన సంఘటన గురించి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ఇటీవల వివరించింది. ఆ కామెంట్స్‌లలో 'డబ్బా పాత్రలు' అనే పదాన్ని ఉపయోగించింది హీరోయిన్ సిమ్రాన్. దీంతో ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడమే కాకుండా చర్చనీయాంశంగా మారాయి.
అయితే ఆ డబ్బా పాత్రలు అనే పదం నెట్‌ప్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చిన డబ్బా కార్టెల్ సిరీస్‌లో నటించిన జ్యోతికను ఉద్దేశించే అన్నారని సిమ్రాన్‌పై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. ఆ కామెంట్స్ జ్యోతికపై సెటైరికల్‌గా చాలా మంది తీసుకున్నారు. దీంతో ఇప్పుడు తాజాగా ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చింది హీరోయిన్ సిమ్రాన్.
తాజాగా సిమ్రాన్ 'ఆంటీ పాత్రలు' చేసినందుకు ఇండస్ట్రీలోని తన కో యాక్టర్, ఫ్రెండ్ తనను ఎలా హేళన చేశాడో వివరించింది. సిమ్రాన్ వివరణ ఇస్తూ "అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.