భారతదేశం, ఫిబ్రవరి 11 -- అల్లు అర్జున్ను కలవాలంటే 42 రూల్స్ పాటించాలన్న వివాదం ముదురుతోంది. బన్నీ టీమ్ లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించిన తర్వాత.. సదరు పాడ్‌కాస్ట్ హోస్ట్ స్వీకృతి వీడియోను డిలీట్ చేసింది. అయితే అల్లు అర్జున్ టీమ్ తనను, తన గెస్ట్‌ను వేధిస్తోందంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. వారిని 'లూజర్స్' అని అంటూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ముసురుకున్న '42 రూల్స్' వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరీ బారువా చేసిన ఆరోపణలు నిరాధారమని, ఆమెపై పరువు నష్టం దావా వేస్తామని అల్లు అర్జున్ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు పాడ్‌కాస్ట్ హోస్ట్ స్వీకృతి (Sweekriti) స్పందించింది. వీడియోను తొలగిస్తూనే.. బన్నీ టీమ్‌పై సంచలన ఆరోపణలు చేసింది.
మంగళవారం (ఫిబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.