భారతదేశం, సెప్టెంబర్ 24 -- భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ అల్ట్రావైలెట్ ఆటోమోటివ్, కొత్త ఎలక్ట్రిక్ బైక్ అల్ట్రావైలెట్ ఎక్స్47 క్రాసోవర్ (Ultraviolette X47 Crossover) ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.74 లక్షలుగా ఉంది. అయితే, తొలి 1,000 మంది వినియోగదారులకు ఈ బైక్‌ను రూ. 2.49 లక్షల ప్రత్యేక ప్రారంభ ధరకే అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్‌కు బుకింగ్‌లు సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యాయి. డెలివరీలు అక్టోబర్ 2025 నుంచి మొదలవుతాయి.
ఈ బైక్ లేజర్ రెడ్, ఎయిర్‌స్ట్రైక్ వైట్, షాడో బ్లాక్ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. దీని డిజైన్ అడ్వెంచర్ టూరర్, స్ట్రీట్‌ఫైటర్ బైక్ కలయికలా కనిపిస్తుంది. ఎఫ్77 ఆర్కిటెక్చర్‌పై నిర్మించినప్పటికీ, ఇందులో కొత్త ఛాసిస్, సబ్‌ఫ్రేమ్ వా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.